🎬 Free Premiere Show · 🎟 Ticket
UCoding
రాకపోయినా
OK
SuperAIacademy presents

ఏజెంట్

ఈసారి Hero మీరే.

21 రోజుల్లో మీ సొంత AI Agents ని build చేయండి — అవి WhatsApp, Instagram, Telegram, Voice calls లో మీ బదులు పని చేస్తాయి. పూర్తిగా తెలుగులో, live classes.

🎬 21 Days⏱ రోజుకు 2 గంటలు🧩 n8n → Python
STORY · SCREENPLAY · DIRECTION మీరే  ·  ACTION N8N + PYTHON  ·  STUNTS APIs & JSON
DIALOGUES LLMs  ·  LOCATIONS WHATSAPP · TELEGRAM · INSTAGRAM  ·  PRODUCED BY SUPERAIACADEMY
FREE PREMIERE SHOW
Demo Class
ADMIT
ONE
Date
Show
Price₹0 · FREE

మీ free seat ఇప్పుడే book చేసుకోండి 🎟

+91
00రోజులు
00గంటలు
00నిమి.
00సెక.

Class link, reminders WhatsApp లోనే వస్తాయి. Spam ఉండదు.

21రోజుల bootcamp
42గంటలు live classes
6+Agents మీరే build చేస్తారు
100%తెలుగులో
The Story · కథ

ఒక సాధారణ వ్యక్తి. 21 రోజులు. ఒక పెద్ద మార్పు.

ఇది సినిమా కథ కాదు — 21 రోజుల్లో మీ ప్రయాణం ఇలా ఉంటుంది.

01ACT 1 · INTRO

AI అంటే confusion

ChatGPT వాడతారు, కానీ దానితో నిజమైన పని చేయించడం ఎలాగో తెలీదు. English tutorials సగంలోనే ఆగిపోతాయి.

02ACT 2 · INTERVAL BANG 💥

Day 7: మీ మొదటి agent live!

n8n తో, ఒక్క line code కూడా రాయకుండా — మీ agent నిజమైన messages కి reply ఇస్తుంది. ఆ moment మర్చిపోలేరు.

03ACT 3 · CLIMAX

Day 21: మీరే Agent Builder

Python, APIs, JSON తో code లో agents. Clients కి build చేసి అమ్మగలిగే confidence. ఇదే మీ Hero entry.

The Cast · పాత్రలు

మీరు సృష్టించే Agents ఇవే

ప్రతి agent ఒక character — ఒక్కోదానికి ఒక్కో power. Bootcamp లో ఇవన్నీ మీరే build చేస్తారు.

💬

WhatsApp Waiter

Orders తీసుకుని, confirm చేసి, sheet లో రాసే agent.

📞

Voice Receptionist

Calls కి మాట్లాడి appointments బుక్ చేస్తుంది.

📸

Insta DM Hero

ప్రతి DM కి instant reply, ప్రతి lead save.

✈️

Telegram Tutor

24/7 doubts clear చేసే Telegram bot.

🎯

Follow-up Hunter

ఒక్క lead కూడా మిస్ అవ్వకుండా auto follow-up.

🐍

Python Mastermind

APIs, JSON, tools తో code లో రాసిన మీ సొంత agent.

Shooting Schedule · 21 Days

మూడు schedules. ఒక blockbuster.

SCHEDULE 1DAY 1–7

No-Code Agents · n8n

  • AI Agents & LLMs basics
  • Prompts, tools, memory
  • Sheets / Gmail automation
  • మొదటి live agent
SCHEDULE 2DAY 8–14

Channels & Voice

  • WhatsApp agent
  • Telegram bot
  • Instagram DM automation
  • Voice agents
SCHEDULE 3DAY 15–21

Python, APIs → Release

  • Python for agents
  • APIs & JSON
  • Deploy చేయడం
  • Agents అమ్మడం + Capstone
Who's the hero?

ఈ సినిమాలో Hero ఎవరైనా కావచ్చు

🎓 Students

Resume లో real AI agent projects. Placements లో మీరే highlight.

💼 ఉద్యోగులు

Repeat పనులు agents కి వదిలేయండి. Team లో AI expert మీరే అవ్వండి.

🏪 Business Owners

Enquiries, orders, follow-ups — agents చూసుకుంటాయి, మీరు business చూసుకోండి.

Directed by · మీ Mentors

ఈ సినిమా వెనుక ఉన్న Directors

AI తో నిజంగా build చేసి, scale చేసే practitioners. 21 రోజులూ live గా మీతోనే.

NGNikeelu Gunda, Super AI Academy mentor
Super AI Academy MentorAI Tools Power User
Starring · 01
ABOUT THE TRAINER

Nikeelu Gunda

Content Creation & Digital Media Trainer

I’m Nikeelu Gunda — Speaker, a digital strategist and changemaker focused on bridging the gap between rural potential and digital opportunity.

Through initiatives like Digital Villages, Startup Utsav, and Telugu AI Bootcamps, I aim to empower communities with tools to learn, grow, and lead.

Digital Connect
SuperAI Academy
HHema, Super AI Academy mentor
Microsoft Certified TrainerAI / ML Trainer
Starring · 02
ABOUT THE TRAINER

Hema

AI / ML & Programming Trainer

I’m Hema, an AI/ML and programming trainer with 12+ years of industry and training experience, including a role at Microsoft.

I help students and professionals turn complex concepts into practical, job-ready skills through hands-on learning in Agentic AI, Machine Learning, Big Data, Python and Java.

Microsoft Certified Trainer
Guinness World Record Holder
Tickets · టికెట్లు

ముందు Premiere చూడండి. నచ్చితేనే full movie.

ఇప్పుడు బుక్ చేయండి
PREMIERE SHOW
FREE

Live Demo Class · 60 నిమిషాలు

  • Live గా ఒక agent build చేసి చూపిస్తాం
  • 21-day roadmap పూర్తి వివరాలు
  • మీ doubts కి live జవాబులు
🎟 Free Ticket
FULL MOVIE · 21-DAY BOOTCAMP

Demo attendees కి early-bird price

  • 21 days live (రోజుకు 2 గంటలు) + recordings
  • n8n workflows, templates, code
  • WhatsApp doubt-support community
  • Capstone project + certificate
Interval Doubts

Doubts ఉన్నాయా? ఇక్కడ clear చేసుకోండి

Coding అసలు రాదు. నేను Hero అవ్వగలనా?

అవును! మొదటి వారం పూర్తిగా no-code (n8n). Python ని zero నుంచి నేర్పిస్తాం.

Classes ఏ భాషలో?

తెలుగు + English mix. Tech terms English లో, explanation మన తెలుగులో.

Class కి ఏం కావాలి?

ఒక laptop, internet చాలు. ఎక్కువగా free tools వాడతాం.

Live class miss అయితే?

ప్రతి class recording ఉంటుంది. Doubts కి WhatsApp community లో support ఉంటుంది.

Premiere show (demo) నిజంగా free నా?

అవును, ₹0. Demo చూసిన తర్వాత join అవ్వాలా వద్దా పూర్తిగా మీ నిర్ణయం. ఎలాంటి pressure ఉండదు.

Course తర్వాత ఏం చేయొచ్చు?

Businesses కి agents build చేసి freelance గా సంపాదించవచ్చు, job లో పనులు automate చేయవచ్చు, లేదా మీ సొంత business లో వాడుకోవచ్చు.

Climax

Trend ని follow అవ్వడం కాదు…
ఈసారి trend set చేసేది మీరే.

Free Premiere Show ·

🎟 నా Free Seat Book చేయండి
Box Office · సంప్రదించండి

ప్రశ్నలు ఉన్నాయా? మాకు call చేయండి

Batch, fees, timings — ఏ doubt అయినా అడగండి.

Free Premiere Show 🎬
Ticket →